Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్యతేజ Telugu Christian Song Lyrics

స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్యతేజ Lyrics


స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దివ్యతేజ

1. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవె ప్రభు
నీతి న్యాయములు నీ సింహాసనాధారం
కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు

2. బలియు అర్పణ కోరవు నీవు, బలియైతివా నా దోషముకై నా హృదయమే
నీ ప్రియమగు ఆలయం స్తుతియాగమునే చేసెద నిరతం

౩. బూరధ్వనులే నింగిలో మ్రోగగ, రాజాధిరాజా నీవే వచ్చు వేళ
సంసిద్తతతో వెలిగే సిద్ధితో పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును

Your favourites

  • No Favourites found!