స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
దయారసా యేసురాజా -దయారసా యేసురాజా
నీదు రూపును వర్ణించలేనయ్యా -నీదు రూపును వర్ణించలేనయ్యా
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
1. నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా -2
నీవున్నావనేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో -2
నీ తోడు నే కోరితి -2
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
హల్లేలూయా -హోసన్నా - 4
2. పందిరి లేని తీగనై నే పలుదిక్కులు ప్రాకితి -2
నీ సిలువపైనే నేను ఫలభరితమైతినీ -2
నీ సిలువ నే కోరితి -2
స్తుతి సింహాసనాసీనుడవు
అత్యున్నతమైన తేజో నివాసివి
హల్లేలూయా -హోసన్నా - 4
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివి Lyrics
Your favourites
- No Favourites found!
