Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో Telugu Christian Song Lyrics

స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో Lyrics

స్తుతికి పాత్రుడా - స్తోత్రార్హుడా
శుభప్రదమైన నిరీక్షణతో - శుభప్రదమైన నిరీక్షణతో
జయగీతమే పాడెద- అ - ఆ - ఆ
జయగీతమే పాడెద- అ - ఆ - ఆ


1. నా కృప నిన్ను విడువదంటివే -2
నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2

2. ప్రభువా నీ వలన పొందిన ఈ -2
పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద -2

3. ఇహపరమందున నీవే నాకని -2
ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని -2

Your favourites

  • No Favourites found!