స్తుతించిన సాతాన్ పారిపోతాడు - కునికితే తిరిగి వస్తాడు
స్తుతించి పాడి కోటను కూల్చెదం - స్తుతుల శక్తితో యెరుకో పట్టెదం
1. దావీదు పాడగా సౌలుకు విడెదల - 2
కలతలు తీరెను నెమ్మది దొరికెను -2 "స్తుతించి"
2. స్తుతించు దావీదుకు దైర్యం నిండెను -2
విశ్వాశవాక్తుతో గొల్యాతున్ గెల్చెను -2 "స్తుతించి"
3. గొర్రెల కాపరి రాజుగా మారెను -2
ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరెకెను -2 "స్తుతించి"
4. చేపకడుపులో యోనా స్తుతించెను -2
విడుదల పొంది నినెవె చేరెను -2
5. పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం -2
స్వార్ధం నలుగ కొట్టి జయమును పొందెదం "స్తుతించి"
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తుతించిన సాతాన్ పారిపోతాడు కునికితే తిరిగి Lyrics
Your favourites
- No Favourites found!
