Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే Telugu Christian Song Lyrics

స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే Lyrics

స్తుతించు - స్తుతించు - ప్రభు యేసు నే స్తుతించు - 2
నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే - 2
జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే - 2
1. ప్రేమించెను నిన్ను ఆయనే - శాశ్వత ప్రేమచే
ఏర్పరచు కొనె నిన్ను - భూమి పుట్టకమునుపే
దేవుడే నరరూపియాయె - ఆయన పేరు యేసు ప్రభు - 2 - ఆయన
2. యాకోబును సృజియించే - ఇశ్రాయేలుకు రూపునిచ్చే
నీకు తోడైయుందున్ - భయపడకుమని పలికె
పేరు పెట్టి పిలిచి - నా సొత్తు నీవనెను - నా సొత్తు నీవనెను
3. ప్రేమించి నన్ను రక్షించే - స్తుతి చెల్లించి పూజింతున్
తన రూపము నాకు నిచ్చే - ఆరాధించి ఘనపరతున్
పరలోక పౌరినిగ చేసెన్ - హౄదయార్పన నర్పింతున్ - హృదయార్పన నర్పింతున్
4. సహవాసములో నిలిచి - ప్రత్యక్షత యందుండి
ఏమి సంభవించిననూ - ప్రభు పక్షము నుండవలెన్
అంతమందు బహుమానమిత్తున్ - అని ప్రభువే చెప్పెనుగా


Your favourites

  • No Favourites found!