స్తుతించుడి స్తుతించుడి - ఆయన మందిరపు ఆవరణములో
యెహోవా దేవుని స్తుతించుడి
భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి
రాజా రాజా ఓ రాజులకు రాజువంచు స్తుతించుడి
1. సర్వాధికారుడంచు - సర్వశక్తి మంతుడంచు
సంపూర్ణ ప్రేమరూపి - సాధుల శ్రీమంతుడంచు
సృష్టి నిన్ స్మరణ చేసెనో - ఓ ... స్తుతించుడి
2. పెళపెళ మ్రోగెడు ఉరుములలోన - రాజా రాజా
తళతళ మెరిసెడు మెరుపులలోన - రాజా రాజా
చననము గలిగిన జీవులలోన - రాజా రాజా
పలుకులు లేని ప్రకృతిలోన - రాజా రాజా
రాజాధి రాజుల రాజా - ఓ ... స్తుతించుడి
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తుతించుడి స్తుతించుడి ఆయన మందిరపు ఆవరణములో Lyrics
Your favourites
- No Favourites found!
