స్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయ
1. యథార్థవంతుల సంఘములో
హృదయపూర్తిగా స్తుతింతున్ - స్తుతింతున్ హల్లెలూయ
2. నీ క్రియలను దేవా ఆశించువారు
నీ యొద్ద విచారించెదరు - స్తుతింతున్ హల్లెలూయ
3. దేవా నీ పనులు - ప్రభాము గలవి
నీ నీతి సదా నిలుచును - స్తుతింతున్ హల్లెలూయ
4. యెహోవా అద్భుత కార్యములకు
జ్ఞాపక సూచన నుంచెను - స్తుతింతున్ హల్లెలూయ
5. దయతో నిండిన దేవుడెహోవా
దాక్షిణ్య పూర్ణుడెహోవా - స్తుతింతున్ హల్లెలూయ
6. భక్తి తనయందు గల్గిన వారికి
భోజనము నిచ్చి యున్నాడు - స్తుతింతున్ హల్లెలూయ
7. యెహోవా చేసిన నిబంధనను
యెప్పుడు జ్ఞప్తి నుంచుకొనును - స్తుతింతున్ హల్లెలూయ
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయ Lyrics
Your favourites
- No Favourites found!
