Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతియించెదా నీ నామం – దేవా Telugu Christian Song Lyrics

స్తుతియించెదా నీ నామం – దేవా Lyrics

స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం

దయతో కాపాడినావు
కృపనే చూపించినావు (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు            ||స్తుతియించెదా||

పాపినై యుండగ నేను
రక్షించి దరి చేర్చినావు (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు            ||స్తుతియించెదా||

సిలువే నాకు శరణం
నీవే నాకు మార్గం (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు            ||స్తుతియించెదా||

Your favourites

  • No Favourites found!