పల్లవి:
స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం (2X)
1.
దయతో కాపాడినావు - కృపనే చూపించినావు (2X)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు (2X)
...స్తుతి...
2.
పాపినై యుండగ నేను - రక్షించి దరిచేర్చినావు (2X)
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు (2X)
...స్తుతి...
3. సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం (2x)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు (2x)
...స్తుతి...
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తుతియించెదా నీ నామం దేవా అనుదినం Lyrics
Your favourites
- No Favourites found!
