స్తుతియించు ప్రియుడా - సదా యేసుని
ఓ ప్రియుడా - సదా యేసుని
1. నరకము నుండి నను రక్షించి
పరలోకములో చేర్చుకొన్నాడు
అను ఆనంద జలనిధి నానందించి
కొనియాడు సదా యేసుని
2. సార్వత్రికాధి కారి యేసు
నా రక్షణకై నిరు పేదయాయె
3. పాపదండన భయమును బాపి
పరమానందము మనకొసగెను
4. మన ప్రియయేసు వచ్చుచున్నాడు
మహిమశరీరము మనకొసగును
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తుతియించు ప్రియుడా సదా యేసుని ఓ Lyrics
Your favourites
- No Favourites found!
