Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతియు మహిమ ఘనత నీకే యుగ Telugu Christian Song Lyrics

స్తుతియు మహిమ ఘనత నీకే యుగ Lyrics


స్తుతియు మహిమ ఘనత నీకే
యుగ యుగములు కలుగును దేవా (2)
పరమందు దూతలతో
ఇహమందు శుద్ధులతో (2)
కొనియాడబడుచున్న దేవా (2)
ఆరాధన ఆరాధన (2)

పరిశుద్ధుడా పరిపూర్ణుడా
పరిశుద్ధ స్థలములలో వసియించువాడా (2)
ఆరాధన ఆరాధన (2)

ఆ.. ఆ.. ఆ.. హల్లెలూయా (4)
యుగ యుగములకు తర తరములకు
మహిమా నీకే

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతుల మీద ఆసీనుడా (2)
ఆరాధన ఆరాధన (2)        ||స్తుతియు||

మహిమా నీకే మహోన్నతుడా
మనసారా నిన్నే స్తుతియింతుము (2)
ఆరాధన ఆరాధన (2)        ||స్తుతియు||

Your favourites

  • No Favourites found!