స్తుతుల మీద ఆసీనుడా
స్తుతులందుకో నా యేసు రాజా (2)
ఆరాధన యేసు ఆరాధనా
ఆరాధన నీకే ఆరాధనా (2)
ప్రేమామయుడా మహోన్నతుడా
పూజించెదన్ నా యేసు రాజా (2) ||ఆరాధన||
అల్ఫా ఒమేగా ఆదిసంభూతుడా
రానైయున్న నా యేసు రాజా (2) ||ఆరాధన||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో నా Lyrics
Your favourites
- No Favourites found!
