Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతులకు పాత్రుడు ఘనతకు అర్హుడు అన్ని Telugu Christian Song Lyrics

స్తుతులకు పాత్రుడు ఘనతకు అర్హుడు అన్ని Lyrics


స్తుతులకు పాత్రుడు ఘనతకు అర్హుడు
అన్ని వేళలా పూజార్హుడవు
నీవే నీవే నీవే యేసయ్యా . . నీవే నీవే నీవే . . హే హే

దవళావర్ణడూ రత్నవర్ణుడు
సృష్టింతటిలో అతి సుందరుడు
నీవే నీవే నీవే యేసయ్యా . . నీవే నీవే నీవే . . హే హే

Your favourites

  • No Favourites found!