Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా Telugu Christian Song Lyrics

స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా Lyrics

స్తుతులు నీకర్పింతుము - సతతము మా ప్రభువా
సన్నుతించెదము
1. గడచినట్టి కాలము - కరుణతో నన్ గాచితివి
వెల లేనట్టి నే కృప - చూపినట్టి మా ప్రభు
2. నాదు దినము లన్నిటన్ - నీదు క్షేమ మేలును
నీదుజాడలన్నియున్ - సారంబు నిచ్చును
3. నీదు మందిరంబులో - మేలుచెత మమ్మును
తృప్తిపరచిన ప్రభు - స్తుతులు నీకే చెల్లును
4. నీదు నామ ఘనతను - నీదు ప్రేమ పనులను
నాథుడా నే పాడెద - నాదు ప్రియ ప్రభువా
5. సత్య రూపి నీవెగా - సకల సృష్టి కర్తవు
సతతము మమ్మేలుము - హల్లెలూయ పాడెదం


Your favourites

  • No Favourites found!