Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సుఖదుఃఖాలయాత్ర కాదా మానవజీవితమంత క్షణం క్షణంబీ Telugu Christian Song Lyrics

సుఖదుఃఖాలయాత్ర కాదా మానవజీవితమంత క్షణం క్షణంబీ Lyrics

సుఖదుఃఖాలయాత్ర - కాదా - మానవజీవితమంత
క్షణం క్షణంబీ - ధాత్రిలోన - క్రీస్తేసేనీ - సౌఖ్యం కాదా
1. వ్యాధి - బాధల్ - శ్రమల యందు నీలోవిచారమేల
అగ్నిలో మేలిమి - మెరయుట లేదా - ఆ మేలిమి - నీవేకాదా
2. కపట సహోదర - కుట్రలెన్నో - రహస్య ఆ - లోచనలెన్నో
క్రుంగజేయ - జూచునపుడు - క్రీస్తేసేనీ - కిచ్చును జయము
3. ప్రవక్తలు - అపొస్తలులు - విశ్వాసవీ - రులెందరో
పలువిధ కఠిన - బాధల ద్వారా - వెల్లగలేదా - ఓ నా ప్రియుడా
4. త్వరలో ప్రభువు - వస్తున్నాడు - తన సంఘవధు - వున్ కొనిపోవన్
త్వరగా సంసి - ద్ధంబగు ప్రియుడా - తగినరీ - తిన్ నేడే ప్రియుడా


Your favourites

  • No Favourites found!