Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సువార్తికులం యేసు సైనికులం Telugu Christian Song Lyrics

సువార్తికులం యేసు సైనికులం Lyrics

సువార్తికులం యేసు సైనికులం
ఇంటింటికి క్రీస్తును ప్రకటించే యాత్రికులం
ప్రతి మనిషికై మరణించి లేచిన క్రీస్తును
ప్రకటించే యాత్రికులం సువార్తికులం

1. క్రీస్తు వార్తకు ఆటంకాలు, మతోన్మాదుల దౌర్జన్యాలు
శ్రమలను సహించి, భాదలను భరించి
నశించు అత్మలకై శర్వమిచ్చు త్యాగశీలులం
|| సువార్తికులం ||

2. ఎన్నో శ్రమలు పెట్టిన ఎంతో ఆటంకపరిచిన
శత్రువులను క్షమించి, దీనులను కరుణించి
అన్యజనుల రక్షణకై ప్రాణం పెట్టే హతసాక్షులం
|| సువార్తికులం ||

3. కులమతాలు మార్చడు లోక నేత్రాశ చూపడు
పాపం నుండి అందరిని అగ్ని నుండి కొందరిని
రక్షించే క్రైస్తవులం నిత్య జీవ వారసులం
|| సువార్తికులం ||

Your favourites

  • No Favourites found!