తంబుర సితార నాధముతో క్రీస్తుని వేడగరా
ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే
1.పాపులకై దిగివచ్చెనట - రోగుల కే వైద్యుడని
పాపుల పంక్తిని కూర్చొని ఆ.... ఆ... ఆ...
విందులు చేసిన యేసునకే
పేదల పాలిట యేసునకే ||తంబుర||
2.ప్రతి హృదయం ప్రభుమందిరమై
వెలుగులతో విలసిల్లె
నీశోధనలను ప్రమిదలుగా ఆ... ఆ... ఆ...
నరకాగ్నిలో పడవేసి క్రీస్తును చేరగ పరుగిడరా ||తంబుర||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
తంబుర సితార నాధముతో క్రీస్తుని వేడగరా Lyrics
Your favourites
- No Favourites found!
