Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తంబుర సితారతో మా ప్రభుని ఆరాదించెనుతన Telugu Christian Song Lyrics

తంబుర సితారతో మా ప్రభుని ఆరాదించెనుతన Lyrics

తంబుర సితారతో మా ప్రభుని - ఆరాదించెనుతన నివాసముగ -
తన నివాసముగ - మము సృష్టించిన
నాధుని పొగడెదము స్తుతి - గానము చేసెదముIIతంబురII
1.పాపమునుండి, చీకటినుండి – ఆశ్య్చర్యకరమగు, వెలుగులో నడిపి (2)
తన ఆలయముగ - చేసిన ప్రభుకు (2)
స్తుతి మహిమ ఘనత - సీయోనులో అర్పిoచెదనిపుడు (2)
IIతంబురII
2.ఆది ఆదాము, మరణ శాసనం - మా శరీరము, ఏలుచుండగ(2)
అమరుడవై ప్రభు - భువికేతెంచి (2)
మరణపు ముల్లు విరచి మరణమునే గెలిచిన మా ప్రభువా (2)
IIతంబురII
3.ఆత్మీయ ఇంటికి, క్రీస్తు పునాది – సజీవమైన, రాళ్ళే ప్రజలు (2)
ఆత్మీయ గృహముకు - ప్రభువే శిల్పి (2)
ఆద్యంత రహితుడై నడుపును - మోక్షపురికి మమ్ము (2)
IIతంబురII

Your favourites

  • No Favourites found!