తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా
ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో
సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా
నా కొరకే బలియైన దేవా నిన్నే నే ఆరాధింతున్
జీవాధిపతియైన తేజోమయుడా
సర్వోన్నతుడా . . . . నిన్నే నే ఆరాధింతున్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా Lyrics
Your favourites
- No Favourites found!
