తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా (4)
నను కన్న తండ్రివి – నను కొన్న తండ్రివి
నా హృదయపు ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
1.కన్నీరు తుడిచే నా యేసయ్యా
ఆదరించే నా సహాయమా (2) ||ఆరాధనా||
2.నీతియు న్యాయము నీవే కదా
నిను నమ్మిన నాకు నిత్యజీవము (2) ||ఆరాధనా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
తండ్రి నా యేసయ్యా నీకే Lyrics
Your favourites
- No Favourites found!
