Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తప్పిపోయిన గొర్రె  తప్పిపోయిన మనుష్యుడా Telugu Christian Song Lyrics

తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన మనుష్యుడా Lyrics

తప్పిపోయిన గొర్రె – తప్పిపోయిన మనుష్యుడా
యేసు ప్రేమ నీకు గురుతుందా
మంచి కాపరి యేసు – గొప్ప కాపరి యేసు
ప్రధాన కాపరి యేసు ఆత్మల కాపరి (2)
కపటము కలిగిన గొర్రె
ద్వేషము కలిగిన గొర్రె
ఐక్యత లేని గొర్రె
యేసు ప్రేమ గురుతుందా (2)
మందను వీడినావు – ఒంటరి అయ్యినావు (2)
యేసు రాజు నిన్ను వెతుకుచుండెను (2) ||మంచి||
ప్రార్ధన చేయని మనుష్యుడా
వాక్యము వదలిన మనుష్యుడా
దేవుని మరచిన మనుష్యుడా
యేసు ప్రేమ గురుతుందా (2)
చాచిన చేతులతో నిన్ను ఆదరించెను యేసు (2)
మారు మనస్సు పొంది నీవు వెనకకు మారులుదువా (2) ||మంచి||

Your favourites

  • No Favourites found!