తరతరాలలో. . యుగయుగాలలో. . జగజగాలలో. .
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
1. భూమిని పుట్టింపక మునుపు భూమికి పునాది లేనపుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
2. పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపం లేనపుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
3. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
4. నిన్నా నేడు నిరంతరం ఒకటైయున్న దేవుడు
దేవుడు. . దేవుడు. . యేసే దేవుడు. .
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
తరతరాలలో. . యుగయుగాలలో. . జగజగాలలో. Lyrics
Your favourites
- No Favourites found!
