Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో దేవుడు దేవుడు Telugu Christian Song Lyrics

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో దేవుడు దేవుడు Lyrics

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు దేవుడు యేసే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
భూమిని పుట్టించకమునుపు
లోకము పునాది లేనపుడు ||దేవుడు||
సృష్టికి శిల్పకారుడు
జగతికి ఆదిసంభూతుడు ||దేవుడు||
తండ్రి కుమార ఆత్మయు
ఒకడైయున్న రూపము ||దేవుడు||

Your favourites

  • No Favourites found!