1. తేజో మహా ప్రకాశ ప్రధాత
శతకోటి వందనం నమ్రత వందనం
గతిలేని జీవితాన్ని వెలిగించిన కరుణమూర్తి నీకే . . నే నర్పితం
2. దివి భువిని పాలించు రాజా
సమస్సుమాంజలి నమస్సుమాంజలి
నీ చరణ దాసునిగా నీ కాంతి ప్రకాశింపచేలా మలచుము . . నన్ను
3. నరావతార దివ్య రూపా
నిత్యజీవ వరదా యేసు పాహిమాం
సర్వసృష్టి కారకుండా పాపరహిత పావనుండా ప్రభాత . . స్తోత్రం
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
తేజో మహా ప్రకాశ ప్రధాత శతకోటి Lyrics
Your favourites
- No Favourites found!
