Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తేజోవాసుల స్వాస్థ్యమందు నను చేర్చుటే నీ Telugu Christian Song Lyrics

తేజోవాసుల స్వాస్థ్యమందు నను చేర్చుటే నీ Lyrics

తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే
నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా -2
తేజోవాసుల స్వాస్థ్యమందు ......


1. అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము -2
శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా -2 ॥ తేజో ॥


2. రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం -2
కనుపరచే నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా -2 ॥ తేజో ॥


3. శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము -2
శాపవిముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా -2 ॥ తేజో ॥


4. నటనలు నరహత్యలు లేని - నూతన యెరూషలేం -2
అర్హతలేని నన్నును - చెర్చుటయే నీ చిత్తమా -2 ॥ తేజో ॥

Your favourites

  • No Favourites found!