Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తెలియక వారు సిలువ వేశారు క్షమించమని Telugu Christian Song Lyrics

తెలియక వారు సిలువ వేశారు క్షమించమని Lyrics

తెలియక వారు సిలువ వేశారు
క్షమించమని ప్రార్థించాడు యేసు (2)
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు ? ప్రార్థించేదెవరు
తిండికోసము జ్యేష్టత్వమును అమ్ముకున్నాడు ఏశావు
వెండికోసము శిష్యత్వమును అమ్ముకున్నాడు ఆ యూదా
ఎవరికోసం క్రైస్తవ్యమును అమ్ముకుంటాము మనము
ఏశావులా భ్రష్టులౌతాము యూదాల పడి చస్తాము
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్థించేదెవరు ?
పదవి కోసము ప్రభువు యేసును
అమ్ముకొంటారా ఓటు నోటుకు ?
ఆస్తులకోసం ప్రభువు క్రీస్తును అమ్ముకొంటారా పార్టీ కోర్టుకు ?
దేవుని పాలన మనిషి పాలనగా మారితే మనము చీలిపోతాము
దేవుని ఇల్లు మనిషి ఇల్లుగా మారితే కూలి కాలిపోతాము
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్థించేది ఎవరు ?

Your favourites

  • No Favourites found!