Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తెల్లగ తెలవారకముందే తొలి కోడి కూయకముందేలేచినాడే Telugu Christian Song Lyrics

తెల్లగ తెలవారకముందే తొలి కోడి కూయకముందేలేచినాడే Lyrics

తెల్లగ తెలవారకముందే
తొలి కోడి కూయకముందే
లేచినాడే యేసుదేవుడు
సమాధిగుండె చాల్చినాడే మృత్యుంజయుడు
1.ఈ గుడిని పడగొట్టమన్నాడే
మూడు రోజుల్లో లేపుతానన్నాడే
తనదేహము గూర్చి ఈ మాట చెప్పినాడే
మాట తప్పనివాడు చేసి చూపినాడే
2.స్త్రీలు సుగంధాలు సిద్దపరచినారే
యేసు దేహానికి పూయాలని తలచినారే
తిరిగిలేస్తానన్న యేసుమాట మరచినారే
ఖాళీ సమాధిని చూచి నిజమునెరిగినారే

Your favourites

  • No Favourites found!