Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తల్లి తండ్రి ఎవరు మరచినామరువని నా Telugu Christian Song Lyrics

తల్లి తండ్రి ఎవరు మరచినామరువని నా Lyrics

తల్లి తండ్రి ఎవరు మరచినా
మరువని నా యేసయ్య (2)
1.రక్త గాయాలతో నేనుండగా
ఆదరణ కొరకు నేను మొఱ్ఱపెట్టుగా
ఆదరణ కర్త యేసయ్య
ప్రత్యేక్ష మాయెనాకై (2) ||తల్లి||
2.వస్త్ర హీనుడై నేనుండగా
దారిద్రతతో అలమటించగా (2)
ఆదరణ కర్త యేసయ్య
సంతోష వస్త్రమాయెగా||తల్లి||
3.పేదరికముతో నేనుండగా
ఆత్మీయ కరువుతో అలమటించగా (2)
ఆధరణకర్త యేసయ్య
ఐశ్వర్య మొసగినాకు

Your favourites

  • No Favourites found!