Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తన రక్తంతో కడి Telugu Christian Song Lyrics

తన రక్తంతో కడి Lyrics

తన రక్తంతో కడిగి
నీ ఆత్మతో నింపావు (2)
యేసయ్యా… నీవే శుద్ధుడా

తన రక్తంతో కడిగి
నీ ఆత్మతో నింపావు (2)
హోసన్నా నా యేసు రాజా
హల్లెలూయా నా జీవన దాతా (4)

యేసయ్యా
సిలువపై వేళాడితివా
నీ కలువరి ప్రేమ చూపించితివి (2)
సిలువపై వేళాడితివా
నా పాపమునంతా కడిగితివి
సిలువపై వేళాడితివా
నీ కలువరి ప్రేమ చూపించితివే         ||హోసన్నా||

Your favourites

  • No Favourites found!