Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తండ్రి నా యేసయ్యా Telugu Christian Song Lyrics

తండ్రి నా యేసయ్యా Lyrics


తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా (4)
నను కన్న తండ్రివి – నను కొన్న తండ్రివి
నా హృదయపు ఆరాధనా

ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా

కన్నీరు తుడిచే నా యేసయ్యా
ఆదరించే నా సహాయమా (2)      ||ఆరాధనా||

నీతియు న్యాయము నీవే కదా
నిను నమ్మిన నాకు నిత్యజీవము (2)     ||ఆరాధనా||

Your favourites

  • No Favourites found!