Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తరాలు మారినా యుగాలు మారినా Telugu Christian Song Lyrics

తరాలు మారినా యుగాలు మారినా Lyrics

తరాలు మారినా యుగాలు మారినా
మారని దేవుడు మారని దేవుడు
మన యేసుడు      ||తరాలు||

మారుచున్న లోకములో
దారి తెలియని లోకములో (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

సూర్యచంద్రులు గతించినా
భూమ్యాకాశముల్ నశించినా (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

నీతి న్యాయ కరుణతో
నిశ్చలమైన ప్రేమతో (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

నిన్న నేడు నిరంతరం
ఒకటైయున్న రూపము (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

Your favourites

  • No Favourites found!