తోడు లేరని కుమిలిపోకు
యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)
ఓహో సోదరా యేసే నీ గురి (2)
1. ఆదరణ లేక అల్లాడిపోకు
శోధన వేదనలో కృంగిపోకు (2)
ఆదరించే వాడే యేసు
అల్లాడిపోకు ఓ సోదరా (2)
2. విడువడు యేసు ఎడబాయడెన్నడు
అనుక్షణము నిన్ను కాపాడును (2)
ఆయన మీదనే భారము మోపు
ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2)
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
తోడు లేరని కుమిలిపోకు యేసే నీ Lyrics
Your favourites
- No Favourites found!
