తొలకరివాన దీవెనలు కురిపించు వాన
పరిశుద్దాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన
అది నూతన పరిచి ఫలింప చేయును సంవృద్ధి
నిచ్చును సంతోష పరచును
1. ఎడారి వంటి బ్రతుకును సారముగ చేయును
జీవ జలముతో నింపి జీవింప చేయును (2)
ఆకు వాడక ఫలమిచ్చునట్లు సంవృద్ధితో నింపును (2)
2. సత్య స్వరూపి సుద్ధత్మ నీలోవసించును
పాప బ్రతుకు తొలగించి నూతన జీవితం మిచ్చును (2)
యేసు కొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగా నిలుతును (2)
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
తొలకరివాన దీవెనలు కురిపించు వాన పరిశుద్దాత్మ Lyrics
Your favourites
- No Favourites found!
