Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
త్రిత్వైకమా సకలేశ్వరా Telugu Christian Song Lyrics

త్రిత్వైకమా సకలేశ్వరా Lyrics


త్రిత్వైకమా సకలేశ్వరా
పూజ్యుడౌ శ్రేయస్కరా (2)
ధ్యానించెద హృది వాంఛతో
గళమెత్తెద మృదు భాషతో
నా సుతుడా సర్వే సుతుడా
నా జనకా సర్వే జనకా          ||త్రిత్వైకమా||

దోష భావముకు బంధునవ్వగా
దేహ ఇఛ్చలలో స్థిరమవ్వగా (2)
వాక్యపు వెలుగై నాకిల వెలుగై
ముక్తినిచ్చిన నీకు వందనం (2)         ||త్రిత్వైకమా||

క్షితియందు ఎరకు మోసిపోతిని
క్షమలేక ఇలలో మృతమైతిని (2)
వెల దాతవై జీవ దాతవై
స్థితి మార్చిన నీకు వందనం (2)          ||త్రిత్వైకమా||

Your favourites

  • No Favourites found!