Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తూర్పు నుండి పడమరకు ఎంత దూరమోఅంత Telugu Christian Song Lyrics

తూర్పు నుండి పడమరకు ఎంత దూరమోఅంత Lyrics

తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో
అంత దూరం పోయెను నా పాప భారము
యేసు నన్ను తాకగానే తొలగిపోయెను
నా పాపము -నా పాప భారము (2)
1.రాతి వంటిది నాదు-పాత హృదయము
మెత్తనైన మాంసపు-హృదయమాయెను
ఎంత మధురము -నా యేసు రుధిరము
నా కలుష హృదయమును-కడిగి వేసెను||తూర్పు||
2.పాప ఊబి నుండి నన్ను పైకి లేపెను
పరమ జీవమార్గమును-నాకు జూపెను
ఎంత రమ్యము -నా యేసు రాజ్యము
యుగ యుగాలు -అదే నాకు పరమభాగ్యము||తూర్పు||

Your favourites

  • No Favourites found!