Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తుఫాను వీచిన వేళ అలజడి రేగిన Telugu Christian Song Lyrics

తుఫాను వీచిన వేళ అలజడి రేగిన Lyrics


తుఫాను వీచిన వేళ అలజడి రేగిన వేళ
కారు చీకటిలో నా నావ చిక్కుకున్న వేళ

1. నీ ప్రేమ బాహువును అందించావయ్యా
పాపగోతి నుండి నన్ను లేపినావయ్యా
నా రోత జీవితమును మార్చినావయ్యా
నీ దివ్య రాజ్యములో చేర్చినావయ్యా

2. శత్రువు చేతిలో కీలు బొమ్మనై ప్రేమించు యేసు నీకు బహుదూరమై
గాయాలు పాలై నిను చేరితిని అక్కున చేర్చుకుని ఆదరించినావు
తుఫాను ఆగింది అలజడి సడలింది
కారు చీకటిలో కాంతి వెలిసింది

Your favourites

  • No Favourites found!