Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున Telugu Christian Song Lyrics

ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున Lyrics

పల్లవి:   ఉదయ కాంతి రేఖలో - బెత్లెహేము పురమున 

అవతరించెను బాల యేసు - పాపాలు మోయు గొర్రె పిల్ల

పాపాలు మోయు గొర్రె పిల్ల 

1.   పరమ పుత్రుని మోహన రూపుగని - తల్లి మరియ మురిసే 

బాల యేసుని మహిమ రూపు -  ఈ జగానికి వెలుగై 

గొల్లలు జ్ఞానులు పరిశుద్దులు - ప్రస్తుతించిరి బాల యేసుని   .. ఉదయ..

2.   ఆకాశ తారల మెరుపు కాంతిలో - ప్రక్రుతి రాగాల స్వరాలతో 

హల్లెలూయ యని పాడుచు - దూత గణము స్తుతించిరి

జగ మొక ఊయలగా చేసి - దూతలు పాడిరి జోల పాట  .. ఉదయ.

Your favourites

  • No Favourites found!