Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఉదయకాలము మధ్యాహ్నము Telugu Christian Song Lyrics

ఉదయకాలము మధ్యాహ్నము Lyrics

ఉదయకాలము మధ్యాహ్నము
సాయంకాలము చీకటి వేళలో (2)
చింత లేదు బాధ లేదు
భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు (2)

లోకమునకు వెలుగైన
ఆ యేసే దారి చూపును (2)
చింత లేదు బాధ లేదు
భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు (4)

Your favourites

  • No Favourites found!