Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయించినాఁడు విదితయు Telugu Christian Song Lyrics

ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయించినాఁడు విదితయు Lyrics


ఉదయించినాఁడు క్రీస్తుఁడు నేఁడు ఉదయించినాఁడు విదితయు
మరియ నందనుఁడై యిమ్మానులేల్ సదయుఁడై చెడియున్న పృధివికి
నొదవ సమ్మద మల పిశాచికి మద మణంగన సాధు జనముల
హృదయముల ముద మెదుగునట్లుగ

1. ఏ విభునివలన నీ జగ మయ్యె నా విభుఁ డీయిలను దైవత్వమగు
మను ష్యావతారముఁ దాల్చె జీవులకు జీవనము పై తగ దేవుఁడును దా
నొక్కఁడు చిరజీవియగు ప్రభు పాపి జీవులఁ గావఁ దనుఁ జావునకు నొడాఁబడి

2. యూదుల నడుమన్ బెక్కగు భేదా భేదముల్ బొడమన్ వాదించి
ప్రభు రాకఁ గాదంచు మది నెంచి మిదుఁ జూడని వారి కారుండ
వారుండై స్వీయ జనులకు మెదమగు రొత్తంగ మద్ఘనుఁ
డె దయాళుఁడు ప్రాణ మిడుటకు

Your favourites

  • No Favourites found!