Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఉన్నతమైన ప్రేమ అత్యున్నతమైన ప్రేమ Telugu Christian Song Lyrics

ఉన్నతమైన ప్రేమ అత్యున్నతమైన ప్రేమ Lyrics

పల్లవి:   ఉన్నతమైన ప్రేమ - అత్యున్నతమైన ప్రేమ

శాశ్వతమైన ప్రేమ - పరిపూర్ణమైన ప్రేమ

యేసుని ప్రేమా - ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా


1.     నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా

నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ   (2X)

మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ   (2X)

ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా  

… ఉన్నతమైన ప్రేమ …


2.     నీదు ప్రేమ నాకు జీవం - నా సమస్తమును

నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో   (2X)

నీవు కార్చిన రక్తమే నా -  ముక్తి మార్గమై   (2X)

ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా  

… ఉన్నతమైన ప్రేమ …

Your favourites

  • No Favourites found!