Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఉన్నట్టు నేను వచ్చెదన్ పాపినైన నన్ Telugu Christian Song Lyrics

ఉన్నట్టు నేను వచ్చెదన్ పాపినైన నన్ Lyrics

1. ఉన్నట్టు నేను వచ్చెదన్ - పాపినైన నన్ పిల్వగన్
నీ నెత్రుచేత గడుగుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
2. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నే నొప్పుకొందు దప్పులన్
నీ మాటలతో హరించుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
3. ఉన్నట్టు నేను వచ్చెదన్ - దుఃఖంబు బాధపర్చగన్
పాపంబు బాయ నీయొద్ద - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
4. ఉన్నట్టు నేను వచ్చెదన్ - కబోధినై నేనుండగన్
ఆత్మీయ దృష్టి నీయుమా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
5. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ మాట నమ్మునట్టి నన్
మన్నించి చేర్చుకొనయా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా
6. ఉన్నట్టు నేను వచ్చెదన్ - నీ ప్రేమ నన్ను పిల్వగన్
నీవాడనౌదు సర్వదా - యో గొఱ్ఱెపిల్ల దేవుడా


Your favourites

  • No Favourites found!