Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఉన్నవాడవు అని అనువాడవు తోడున్నవాడవు మా Telugu Christian Song Lyrics

ఉన్నవాడవు అని అనువాడవు తోడున్నవాడవు మా Lyrics

ఉన్నవాడవు అని అనువాడవు
తోడున్నవాడవు మా ఇమ్మానుయేలువు
జక్కయ్యను మార్చిన దేవుడవు నీవేనయ్య
లాజరును లేపిన ఆశ్చర్యకరుడవయ్య
ఆహారము పంచిన పోషకుడవు నీవేనయ్య
కాళ్ళను కడిగిన సేవకుడవు నీవేనయ్య
నీవంటి దేవుడు లేకాన ఎవరయ్య
నీవంటి దేవుడు లోకాన ఎవరయ్య.
నీలాంటి వాడు లేనే లేడయ్య
నీ ప్రజలను నడిపిన నాయకుడవు నీవేనయ్య
శత్రువును గెలిచిన బహు శూరుడవయ్య
సాతానును తొక్కిన జయశీలుడు నీవేనయ్య
మరణము గెలిచిన పునరుత్థానుడవయ్య
నీవంటి దేవుడు లేకాన ఎవరయ్య
నీలాంటి వాడు లేనే లేడయ్య

Your favourites

  • No Favourites found!