ఉత్తముడని దేవుని రుచి చూచి
యేసుని ప్రేమ ఎరగండి
మన యేసుని ప్రేమను ఎరగండి
పరిశుద్దుడవే (2) పాపని కీరితివి
ప్రేమ స్వరూపడవే ఆది దేవుడవు
1. దోషరహితుడు దోషములేకనే
శాపకరమైన శిలువ భరించెను
నేరములెంచని కరుణామయుడు
హేతువు లేకయే నిను ప్రేమించెను
2. భుమి పునాదులు వేయకముందే
క్రీస్తులో నిను రూపించాడు
ప్రయాసభారం మోసే ప్రజలారా
రమ్మని ప్రేమతో పిలిచెను దేవుడు
3. కలువరి ప్రేమను చూపున విభుడు
కలుషములన్నిటిని కడిగే నాధుడు
క్షమియించి నిన్ను పరముకు చేర్చును
పరలోకముందు తన మహిమతో నింపును
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఉత్తముడని దేవుని రుచి చూచి యేసుని Lyrics
Your favourites
- No Favourites found!
