Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వేచియున్నానయ్యా Telugu Christian Song Lyrics

వాడబారని విశ్వాసముతో శుభప్రదమైన నిరీక్షణతో వేచియున్నానయ్యా Lyrics

వాడబారని విశ్వాసముతో }
శుభప్రదమైన నిరీక్షణతో }॥2॥
వేచియున్నానయ్యా...
కనిపెట్టుచున్నానయ్యా...యేసయ్యా ॥2॥
నీ రాకకోసమై కడబూర శబ్దముకై
నీ మహిమ కోసమై నిన్ను చేరుటకై
॥వాడబారని॥
1॰
మోకాళ్ళపై వేచితీ... }
కన్నీళ్ళ పర్యంతమై... }
బీడు బారిన నేల వానకై... }॥2॥
యెదురుచూచిన చందమై... }
సిధ్ధపడియున్న వధువునై... }
ఆశతో వేచానయ్యా...యేసయ్యా }॥2॥
॥నీ రాకకోసమై॥
2॰
లేఖనములను చూచితి.... }
గురుతులు గమనించితీ.... }
ప్రవచన నెరవేర్పులన్నీ.... }॥2॥
జరుగుట గుర్తించితీ.... }
రారాజువై నీవు రావాలనీ... }
యెదురుచూచు చున్నానయ్యా.....}॥2॥
యేసయ్యా }
॥నీ రాకకోసమై॥
3॰
నీతి కొరకై వేచినా }
గూడబాతును పోలిన }
ఆత్మ దాహము తోడ నిండి }॥2॥
అల్లాడుచున్నానయ్య........ }
లోక బంధాల నుండి }
నీ చెలిమి కోరానయ్యా......}॥2॥
॥నీ రాకకోసమై॥

Your favourites

  • No Favourites found!