Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వాక్యమే శరీర ధారియై వసించెను జీవమై Telugu Christian Song Lyrics

వాక్యమే శరీర ధారియై వసించెను జీవమై Lyrics

వాక్యమే శరీర ధారియై వసించెను
జీవమై శరీరులను వెలిగింపను
ఆ… ఆ…. ఆ… ఆ…. (2)
కృపయు సత్యములు – హల్లెలూయ
నీతి నిమ్మళము – హల్లెలూయ (2)
కలసి మెలసి – భువిలో దివిలో (2)
ఇలలో సత్యము మొలకై నిలచెను ||వాక్యమే||
ఆశ్చర్యకరుడు – హల్లెలూయ
ఆలోచనకర్త – హల్లెలూయ (2)
నిత్యుడైన – తండ్రి దేవుడు (2)
నీతి సూర్యుడు – భువినుదయించెను ||వాక్యమే||
పరమ దేవుండే – హల్లెలూయ
నరులలో నరుడై – హల్లెలూయ (2)
కరము చాచి – కనికరించి (2)
మరు జన్మములో మనుజుల మలచే ||వాక్యమే||

Your favourites

  • No Favourites found!