Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ Telugu Christian Song Lyrics

వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ Lyrics

వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది రక్షణ తెచ్చింది
ఊరూ వాడా పల్లె పల్లెల్లోన
ఆనందమే ఎంతో సంతోషమే (2)

మన చీకటి బ్రతుకులలోన
ప్రభు యేసు జన్మించెను (2)
రారండోయ్ వేడుక చేద్దాం
కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2)  ||వచ్చింది||

Your favourites

  • No Favourites found!