Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ Telugu Christian Song Lyrics

వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ Lyrics

వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
యేసయ్య కోరింది మనలో మార్పునే కదా
ఇంటికి రంగులు కాదు – వంటికి హంగులు కాదు
అల్లరి ఆటలు కాదు – త్రాగుబోతు విందులు కాదు (2)
మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్
ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్    ||వచ్చింది||

Your favourites

  • No Favourites found!