Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వచ్చుచుండెన్‌ త్వరలోనే రాజుల రాజుగా యేసయ్యా Telugu Christian Song Lyrics

వచ్చుచుండెన్‌ త్వరలోనే రాజుల రాజుగా యేసయ్యా Lyrics

వచ్చుచుండెన్‌ త్వరలోనే - రాజుల రాజుగా యేసయ్యా
1. తుఫాను వెంబడి తుఫానులు - ఎన్నడు ఎరుగని సునామియు -2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
2. వరదల వెంబడి వరదలతో - అనేక ప్రాంతపు కరువులను -2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
3. ఎన్నడు లేని రోగములు - ధారుణమైన మరణములు -2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
4. భయంకరమైన బాంబులతో - యుద్ధము వెంబడి యుద్ధములు -2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
5. అతి తరచుగ భూకంపములు - ధారుణమైన రోధనలు -2
గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు

Your favourites

  • No Favourites found!