Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వచ్చును క్రీస్తు వచ్చును భూలోకమునకు వచ్చును Telugu Christian Song Lyrics

వచ్చును క్రీస్తు వచ్చును భూలోకమునకు వచ్చును Lyrics

వచ్చును క్రీస్తు వచ్చును భూలోకమునకు వచ్చును క్రీస్తు వచ్చును
చెచ్చెరను మేఘములపె రవ మిచ్చు బూర సునాదములతో హెచ్చుగను
దూతస మూహము లచ్చుగను సేవింపగ్రక్కున ||వచ్చును||

1. అంతటను సకల భూజనులు వింతగను బూర ధ్వనియు విని నంతలోనె
సజీవులై ప్రభు చెంత నిల్తు రపార మహిమను ||వచ్చును||

2. ఒనరగనుఁదన మేఘ సింహా సనముపైఁ గూర్చుండి పావన జనుల
బారుల నిరుపార్శ్వము లను విభజనముఁ జేయు నిక్కము ||వచ్చును||

3. అదను నిది యని హృదయములు ప్రభు పదయుగళ సున్నతియెఱుంగక
మద దు రేచ్ఛల గెదరు పాపుల హృదయములు చెదరి భీతిల్లఁగ ||వచ్చును||

4. అమిత పాపాత్ముల నరకలో కమునఁ బడవైచి సుజన సమూ హముల
దనవెను వెంటఁ గొని చను విమల నిత్య కిరీటము లొసఁగఁ ||వచ్చును||

5. తల్లి పిల్లల నెడబాసియు నల్లకల్లోలముగ భువిపై తల్లడిల్లుచు నొకరి
నొక్కరు నెల్లకాలము జూడని గడియ ||వచ్చును||

Your favourites

  • No Favourites found!