Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వందనమయ్యా వందనమయ్యా యేసు నాథా Telugu Christian Song Lyrics

వందనమయ్యా వందనమయ్యా యేసు నాథా Lyrics

వందనమయ్యా వందనమయ్యా యేసు నాథా
వందనం వందనం వందనం

అద్వితీయ సత్య దేవా వందనం – వందనం
పరమ తండ్రి పావనుండా వందనం – వందనం
దివ్య పుత్రా యేసు నాథా వందనం – వందనం
పావనాత్మా శాంతి దాతా వందనం – వందనం (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

వ్యోమ సింహాసనుండ వందనం – వందనం
ఉర్వి పాద పీఠస్థుడ వందనం – వందనం (2)
ఆద్యంత రహిత నీకే వందనం – వందనం
అక్షయ కరుణీక్షుండా వందనం – వందనం (2)           ||హల్లెలూయా||

ప్రాణదాత యేసునాథా వందనం – వందనం
ముక్తిదాత జీవదాతా వందనం – వందనం (2)
సిల్వధారి ప్రేమమూర్తి వందనం – వందనం
ముగ్ధ స్తోత్రార్హుండా వందనం – వందనం (2)           ||హల్లెలూయా||

Your favourites

  • No Favourites found!